మీరు నా ఛానెల్లో 3 రకాల వీడియోలను చూడవచ్చు
1. పురాతన దేవాలయాలు మరియు చరిత్ర & స్తోత్రాలు
2. యోగా
3. టెర్రేస్ గార్డెనింగ్ ( మిద్దె పంట )
తల్లిదండ్రులు తమ పిల్లలను యోగా మరియు భక్తి (సనాతన ధర్మం వైపు)లో ప్రోత్సహించాలని మరియు వారికి హిందూత్వంలోని శాస్త్రాన్ని అర్థమయ్యేలా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను 🙏🏻
Telegram channel: t.me/yogabharateeyam
What's app channel:
whatsapp.com/channel/0029Va6IM8ZIN9iliBQzZm3v