హలో ఫ్రెండ్స్.. నా పేరు బాలకృష్ణ పులకరం. నా జన్మ స్థలం నల్గొండ..Higher education కొరకు 2009 లో హైదరాబాద్ రావడం జరిగింది.. నా విద్యార్హతలు B.Tech,M.Tech,Mba తో పాటు మరియు గత 7 సంవత్సరాలుగా 16000/- జీతంతో ప్రైవేట్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది. నా జీవితమంతా ఈ ఉద్యోగం చేస్తే నా కలలు ఎప్పటికీ నేరవేరవని నేను గ్రహించాను. కాబట్టి నేను నా కలలన్నీ నెరవేరే వేదిక కోసం వెతుకుతున్నాను అప్పుడే 2nd Oct 2020 లో నా లైఫ్ లో డైరెక్ట్ సెల్లింగ్ vestige రావడం. కేవలం 8 నెలల్లోనే 25,000/- బోనస్ తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.. Vestige and Winning Team system మీద నమ్మకం కలిగి ఫుల్ టైమ్ బిజినెస్ ప్రారంభించాను.. ఆ తర్వాత 16 నెలల్లోనే 10 లక్షల కారును తీసుకోవడం...అలాగే 2 సంవత్సర కాలంలోనే ప్రతి నెల 1.50 లక్షల రూపాయలు తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది..
అలాగే ఈరోజు నేను నా కలలను మాత్రమే కాకుండా నాతో పాటు పనిచేస్తున్న చాలామంది కలలను కూడా నెరవేర్చగలిగాను. అలాగే ఎవరైతే నిజంగా మీకు కూడా ఇలాగే కలలు, ఉన్న స్థానం నుంచి ఉన్నతంగా ఎదగాలన్న తపన ఉన్న ఎవరైనా సరే నన్ను సంప్రదించండి..@9553386770