Channel Avatar

Phalapradam @UCNaLyeHLZhzu_SQjSifbzCw@youtube.com

3.8K subscribers - no pronouns :c

ఫలప్రదం / Phalapradam For contact - Hello viewers, ఈ chan


About

ఫలప్రదం / Phalapradam
For contact -

Hello viewers, ఈ channel లో జ్యోతిష్యం గురించిన సందేహాలు కు సంబంధించిన vedios వస్తాయి. మీ జాతకం గురించి తెలుసుకోవడానికి క్రింద ఉన్న నెంబర్ కి what's up చేయండి. Consultation కోసం మాత్రమే msg చేయండి. జ్యోతిష్యం గురించిన సందేహాలు ఏవైనా వుంటే చానెల్ లో మాత్రమే అడగండి.

9000272610. What's app only. Don't make a phone call please. Consultation only.

నేను మా గురువుగారు అయిన కీర్తి శేషులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకట వరదాచార్యుల గారి సంకల్పం అయిన ఒక ఆలయం నిర్మాణం కోసం ఈ చానెల్ నిర్వహణ చేయడానికి సంకల్పం చేసుకొన్నాను. ఇక్కడ నేను చెప్పే జ్యోతిష్య పాఠాలు అన్నీ వారి అనుగ్రహంతో వారి ద్వారా రచన గావించబడిన అద్భుతమైన జ్యోతిష్యగ్రంథం సప్రమాణ జ్యోతిస్సారములో గురువు గారు చెప్పిన మూల సూత్రాలను ఆధారంగా చేసుకుని సమాజంలో జరుగుతున్న పరిణామాలు /పరిస్థితులను ప్రతినిత్యం అధ్యయనం చేస్తూ యధార్థ పరిస్థితులను అంచనా వేసుకొంటూ చెబుతున్నవే.

SulochanaJayaraj
Tirupati. Andhra Pradesh
9000272610

🙏Thankyou somuch🙏