Channel Avatar

Food Book @UCNQ3Et8nx7tKd7RZaGaAqKA@youtube.com

181K subscribers

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్. నూతన ప్రదేశాలకు వెళ్


About

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
నూతన ప్రదేశాలకు వెళ్లాలని.అక్కడి రుచులను నేను ఆస్వాదించి మీకు పరిచయం చేయాలన్నది నా అభికాంక్ష. తదానుగుణంగా సాగుతున్న నా ఆహార- విహారాన..
నా ఆనందాలను అనుభూతులుగా మీతో పంచుకుందనేదుకు నేను ఏర్పరుచుకున్న వేదిక ఇది.
నా..!ఈ పయనాన మీ ఆదరణ,ఆశీస్సులు ఆశిస్తూ....
ధన్యవాదాలు
లోక్ నాధ్..
"వీలైతే రండి కలుద్దాం"
ఇది నా ఇన్స్టాగ్రామ్ ఖాతా:- www.instagram.com/loknadh_foodbook/

వాట్సప్ ఛానెల్ లింక్ :-
whatsapp.com/channel/0029VaA8UQADJ6Grpd8bAH3c

గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.తన రుచి అనుభూతిని వ్యక్తం చేస్తాడు.ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మిక్కిలిగా పరిమితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.ఆహారశాలల ఎంపికలో నిర్ణయం మీదే. కేవలం వినోదాత్మక ప్రసారాలుగా చూడగలరు.