ఈ ఛానెల్ ని ఎందుకు మొదలు పెట్టాలి అని అనిపించింది అంటే: మహిళలకు, అమ్మయిలకు ప్రోత్సాహం, ప్రేరణ కలిగించడానికి, ఆత్మ విశ్వాసం పెంచడానికి, కష్టాలకు కృంగి పోకుండా ధైర్యముగ యెదుర్కోవడానికీ, అర్ధిక స్వతంత్రం వల్ల కలిగే ధైర్యం, దాగివున్న కలలను నిజం చేసికోవడానికీ, వారు పురుషుల కంటే తక్కువ కాదనీ చెప్పడానికి, వారి మీద వారికి నమ్మకం పెరగడానికీ, అడుగు యెప్పుడు ముందుకే ఉండాలని నా వంతుగా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను.
సమస్య వస్తే కదా పరిస్కారం కోసం ఆలోచన వస్తుంది
ప్రయత్నిస్తే కదా ఫలితం తెలుస్తుంది.
Welcome to "EmpowerHER: Women Rising"!
Our YouTube channel is a vibrant, inclusive space dedicated to celebrating and promoting women empowerment in all its facets. Here, we are on a mission to uplift, inspire, and connect with women from all walks of life.