హాయ్ ఫ్రెండ్స్!!!!! సింపుల్ గ చెప్పాలంటే ఈ ఛానల్ ని యానిమే మీద అలాగే ఎన్నో ఇంటరెస్టింగ్ టాపిక్స్ మీద చెయ్యడానికి క్రీయేట్ చేసాను . మీకు తెల్సిందే కదా మన తెలుగు లో యానిమే చూసే వాళ్ళు ఎంత తక్కువ ఉంటారో , అందుకే మీరు మన ఛానల్ ని SUBSCRIBE చేసి SHARE చేసి ఆదరిస్తారు అని కోరుకుంటున్న.
This channel is aimed at creating videos over Anime's and on various interesting topics.
Feel free to comment over the topics you want me to make.
ఎటువంటి వీడియోస్ ని మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ లో తెలియచెయ్యండి