మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి వారు అనేక సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక గ్రంధాలను, పురాణాలను, వ్రతాలు, పూజలు, పంచాంగాలను, పుస్తక రూపంలో అతి తక్కువ ధరకు అందిస్తూ హిందూ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంతే కాకుండా అనేక పురాతన గ్రంధాలను సేకరించి వాటి విలువలను కాపాడే సదుద్దేశ్యంతో అందిస్తూ "మోహన్ పబ్లికేషన్స్" వారు అనేక పుస్తక రత్నాలను కంప్యూటర్ లో PDF రూపం లో నిక్షిప్తం చేసి ఇంటర్నెట్ ద్వారా మన దేశం లోని వారే కాకుండా మన తెలుగువారు ఏ దేశం లో ఉన్నా ఈ పవిత్ర గ్రంధాలను, వ్రతాలను, పూజలను ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశాన్ని ఇప్పుడు "మోహన్ పబ్లికేషన్స్" కల్పిస్తుంది.
హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలియచెప్పాలని సంకల్పంతో వందలాది ప్రాచీన గ్రంధాలు స్కాన్ చేసి పి.డి.ఎఫ్. ఫైల్ రూపంలో ఆధ్యామిక జ్యోతిష,వాస్తు వైద్య గ్రంధాలు,ఆలభ్య విలువగల గ్రంధాలను అనేకం సేకరించి దొరకని గ్రంధాలను వెబ్ సైట్ లో నిక్షిప్తం చేసి ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించబడింది.Mohan Publications, Kotagummam,opp Ajantha hotel, Rajamahendravaram533101 {AP}- Cell 9247888887