తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు రావాలి. తెలుగు రైతులు ఆర్దికంగా బాగుపడాలన్న ఆశయంతో Rythu Tv ఛానల్ పని చేస్తుంది.
అందరం బాగుండాలంటే...ముందుగా రైతు బాగుండాలి. రైతు ఠీవిగా బ్రతకాలన్న ఉద్దేశంతో రైతు టీవీ ఛానల్ పని చేస్తుంది.
రైతన్నలారా...మన రైతు టీవీ ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి. మీ వ్యవసాయానికి నా మాట సాయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అన్నదాతలకు ధన్యవాదములు.