Channel Avatar

Ratnalahari TV- RS @UCJ8zctQtvtzXcKx0xyFhtJA@youtube.com

45K subscribers - no pronouns :c

హితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, పరిచితులకు,


About

హితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, పరిచితులకు, అపరిచితులకు, చిన్న విన్నపం. మన వారిలో భక్తి, భజన,పాటలు పాడేవారు, సంస్కృతి సాంప్రదాయాలను,చాటి చెప్పే పాటలు పాడేవారు, లలిత గేయాలు, జానపద గేయాలు, జాతీయ గేయాలు, సుస్వరంతో, సంగీత,శృతి లయలతో ముగ్ధ మనోహరంగా,వినసొంపుగా,వీనులు విందుగా, పాడేవారు, వర్ణణాత్మకంగా, భావాత్మాకంగా, చక్కటి కవితలు అల్లేవారు, పురాణ,ఇతిహాస, చారిత్రాత్మక గ్రంథపఠనం చేసేవారు, నీతివంతమైన, ప్రబోధాత్మక మైన, ప్రేరణాత్మక మైన, సాంఘిక, పౌరాణిక కథలు రాసి, చదివేవారు, గజల్ గాన గంధర్వలు,రసరమ్యంగా, వీడియోలు, ఆడియోలు చేసి, "మన రత్నలహరి ఛానల్ టీవీ"కు పంపగలరని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.
ఇందుకు వయసు నింబంధన లేదు. అక్షరదోషాలు లేని స్పష్టతకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఒకటి రెండు రోజుల్లోనే మీ ప్రతిభాపాటవాల్ని, మిమ్మల్ని మీరే మన "రత్నలహరి టీవీ ఛానల్ "లో సరికొత్తగా చూసుకొని,మీ కళలను సార్ధకం చేసుకొనే అదృష్టం వరించి మీ తలుపు తడుతుంది. ఆసక్తి గలవారందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని, మరెందరినో ప్రోత్సహించి, విభిన్న అవకాశాలు కల్పించి, ప్రగతి పథంలో పయనించి, మీ జీవితం ఆనందమయం చేసుకోగలరని