Channel Avatar

Poor Worker @UCIxGDJfAdwHicbZ4LVIiUmg@youtube.com

67K subscribers - no pronouns :c

Hello My Sweet Brothers😍😍 My Name is:~CHERRY I am Creatin


About

Hello My Sweet Brothers😍😍
My Name is:~CHERRY

I am Creating a Construction Work Videos.
Like
Construction Work,,Elevation And Compound Wall Designs,, New Homes Tricks And Tips.

50,000 Subscribers 30-9-2021
60,000 Subscribers 31-1-2023


dignity of labour 😊

ఒక మేస్ర్తీ అతని ఇళ్ళు వదిలి బయటకు వస్తేనే.
వేరొకరికి ఇళ్ళు తయారవుతుంది..
మరి అలాంటి మేస్ర్తీ జీవితం ప్రతి రోజు ఏల సాగుతోంది..😊😊

ఒకప్పుడు మేస్ర్తీఅంటే చాలా గౌరవంగ చూసెవాళ్ళు.
కానీ ఇప్పుడు కొంత మంది మమ్మల్ని చులకనా భావంతో చూస్తున్నారు..

ఎం పరవాలేదు😊😊

అలాంటి వారు మేము పనిచేస్తున్నపుడు వచ్చే దుమ్ము,దూళీతో సమానం.

మాకు అంటిన దుమ్ము-మేము చేసె కష్టం నుంచి వచ్చిన చెమటతో కడిగేయగలం.

మీ ఇళ్ళు ఎంత బలంగా వుండాలనేది.
మీరు మాకు ఇచ్చే గౌరవం మీద అదారపడి వుంటుంది.

గుర్తుంచుకోండి.😊😊😊😊😊😊

ఇట్లు మీ (కార్మికుడు)

contact any promotions
9494101294 Whatsapp