Channel Avatar

Kunche Surya kala Vizag @UCImO8UMOCMr0P2gYyS87S_w@youtube.com

3.5K subscribers - no pronouns :c

మొక్కల ప్రియులందరికీ నమస్కారం. నా పేరు కుంచే సూర్యకళ .నేను ఆ


09:25
మా అమ్మ వాళ్ళ తోట అంతా మనీ ప్లాంట్ ,బత్తాయి, అరటి, తోటలు ,దోమలు కూడా 😀మంచి వాతావరణం 🌴🌿☘️🌧️
05:16
మట్టి లేకుండా కిచెన్ వేస్టు కొకొఫిట్ తోనే వర్మి కంపోస్టు తయారవుతుంది మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి
03:14
లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు కట్ చేసి వర్షం పడేటప్పుడు పెట్టుకుంటే త్వరగా వేరులు వస్తాయి🪴🌱🌱
03:41
అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి చిన్న కుండీలలో చాలా చాలా హెల్తీగా వచ్చిన మొక్కలు చూడండి 🪴🪴🪴
06:18
మా అమ్మ గారువాళ్ళ ఇంట్లో అమ్మ వేసిన కొన్ని రకాల మొక్కలు చూడండి ఎంత బాగా వచ్ఛాయే 🌱🍊🌶️
07:24
చామంతి మొక్కలు గుబురుగా వచ్చి పువ్వులు ఎక్కువగా పూయాలంటే ఈ విధమైన ఫెర్టిలైజర్ ఇవ్వండి
02:54
మా గార్డెన్ లో కాకరకాయలు చిన్న హార్వెస్ట్ పాదు లాస్ట్ అయిపోయిన సరే ఎన్ని కాయలు వచ్చాయో చూడండి
03:00
వైజాగ్ లో ఫుల్ వర్షం 🌧️ మొక్కలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి 🌱☘️
06:38
మా గార్డెన్ లో మునగ చెట్టు విపరీతంగా గొంగళి పురుగులు పట్టేసాయి పదినిమిషాలు ఎలా అరికట్టానో చూడండి
04:34
అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్నిరకాల మొక్కలు ఉన్నాయె చూడండి కడియం మొక్కలు నర్సరీ లా ఉంటుంది 🪴🌱
06:32
మా గార్డెన్ లో సేంద్రీయ పద్ధతిలో అరటి తోట ఎనిమిది నెలలకే అరటి గెలలు చూడండి
06:51
26 August 2024
04:27
ఈ మొక్కలకి పోషకాలు ఎక్కువగా ఇవ్వకపోయినా చాలా హెల్దీగా వస్తాయి 🌱
05:34
మా గార్డెన్ లో పచ్చిమిరపకాయలు ఆర్గానిక్ గార్డెన్ 🌶️🌶️ 👌🐕
04:15
వైజాగ్ అప్పుకొండ బీచ్ కి వచ్చిన గోమాతలు ఎండకు బీచ్ ఒడ్డున ఎన్ని ఆవులు చూడండి 🙏
05:09
మా గార్డెన్ లో ఆర్గానిక్ గా పెంచిన గోరుచిక్కుడు కాయలు గుత్తులు గుత్తులుగా ఒక్క చెట్టు ఉంటే చాలు
11:01
దువ్వాడ నర్సరీలో వెరెటీ మొక్కలు బోన్సాయ్ మందారాలు 🌺🌱
11:28
Independence day celebrations in Vizag steel plant🇮🇳🇮🇳🇮🇳🙏
05:57
చామంతి మొక్కలు నుంచి కటింగ్స్ ఎలా పెట్టు కోవాలో చూడండి ఇలా పెడితే వేరులు త్వరగా వస్తాయి 🌱
06:27
వేస్ట్ గా పడేసే వాటర్ గ్లాసెస్ లో స్పైడర్ ప్లాంట్స్ చాలాఈజీ గా పెంచుకోవచ్చు ఒక్క ప్లాంట్ తో ....
08:18
మా ఫ్రెండ్ వాణీ గారు ఆర్గానిక్ గార్డెన్ మూడు అడుగుల కొబ్బరి చెట్టుకి కాయలు చూడండి 👌
10:29
ఆగ్లోనిమా ప్లాంట్స్ హెల్తీగా రావాలి అంటే ఇలా మట్టి కలిపి వేస్తే మొక్క హెల్తీగా వస్తాయి టామీ 🐶బాస్కో🐶
14:21
యూ.కొత్తపల్లి ఉప్పాడ పట్టు శారీస్ సత్య హేండ్ లూమ్స్ 8977665506 లైట్ వెయిట్ పట్టు చీరలు
08:35
మా గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ ఏమేమి కూరగాయలు ఆకుకూరలు కోసానో చూడండి organic vegetables harvesting
08:49
మా గార్డెన్ లో చెట్టు నిండా పింక్ కలర్ మందార పువ్వులు కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన వాటర్ వేస్తేచాలు 🌺
07:18
వంగ మొక్కలు టమాటా మొక్కలు ఈ విధంగా పాతు కుంటే బాగా వస్తాయి మట్టి ఇలా కలుపుకుని మొక్క వేయాలి🌱🌱
07:17
మొక్కలు కోసం టెన్ లీటర్ వాటర్ బాటిల్స్ కటింగ్ మట్టి ఇవి కలిపి మొక్కలకు వేసి చూడండి 👌
06:09
ఎన్ని మొక్కలు పంపించారు చూడండి టమాటా, వంగ, బంతి, కనకాంబరం, చామంతి, గోరింటాకు ఎంత హేపీ థాంక్స్ నాన్న
07:06
ఎప్సం సాల్ట్ వల్లా మొక్కలకు లాభాలు ఏమిటి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏఏ మొక్కలకి ఎంత ఇవ్వాలి Epsom salt
08:58
బ్రహ్మ కమలం ఆకు నుంచి ఎన్ని మొక్కలు అయినా పెంచుకోవచ్చు ఎక్కువ పువ్వులు రావాలి అంటే ఇవి ఇస్తే చాలు 🌱🌱
11:55
పెరుగు డబ్బాలు వేస్ట్ గా పడేస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి ఎన్ని రకాలుగా వాడచ్చో🌱
05:14
వర్షానికి మా గార్డెన్ అంతా ఎలాగా అయిపోయింది చూడండి గోరుచిక్కుడు మొక్కలు అయితే 🤦
06:38
మాగార్డెన్ లో పెంచిన ఆర్గానిక్ కాకరకాయలు ఫస్ట్‌టైం హార్వెస్ట్ చేస్తున్నాను చిన్ని పాదు కాయలు చూడండి
09:01
లోటస్ ఫ్లవర్స్ త్వరగారావాలిఅంటే అరటి,గుడ్లు,ఉల్లి తొక్కలు.ఎప్సంసాల్ట్ ,పొటాషియం.వేస్తేచాలు
03:24
మా గార్డెన్ లో పండిన ఆర్గానిక్ బర పట్టీలు లాంగ్ బీన్స్ long beans harvest 🌱
07:14
మా గార్డెన్ లో ఆర్గానిక్ పంట గోరుచిక్కుడు కాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ 🌱🌱
07:23
లాస్ట్ ఇయర్ బంతి పువ్వుల తో బంతినారు ఇలా నీను వేసినట్టు వేసిచూడండి చాలా బాగా వస్తాయి 🌱🌱
05:30
సండే గార్డెన్ అంతా క్లీనింగ్ ఎన్ని రకాల కూరగాయ మొక్కలు ఉన్నాయి చూడండి #Marigold #seeds 🌱
07:53
వర్షాకాలంలో మొక్కలు రీపాటింగ్ చేసుకుంటే చాలా హెల్తీగా వస్తాయి🌱
05:50
బెండ విత్తనాలను బెండ మొక్కలమొదటి కాయలు ఎండపెట్టుకోవాలి మొక్కలుహెల్తీ గా వేస్తాయి బెండచెట్టు 🤔
05:28
కొత్తగా టెర్రస్ గార్డెన్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే 50 రూ టబ్స్ లో వేసుకుంటే మొక్కలు బాగావస్తాయి
10:42
బీరకాయ ఎక్కువ రావాలంటే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి రూపాయి ఖర్చు లేకుండా ఆర్గానిక్ బీరకాయలు 👌
10:50
స్నేక్ ప్లాంట్ ఆకు నుంచి ఎన్ని మొక్కలో స్వేచ్ఛ మైన ఆక్సిజన్ ప్లాంట్ ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు 🌱🌱
08:32
చామంతికటింగ్స్ ఇలాపెట్టారు అంటే ఒక్కమొక్కకూడా పోకుండావస్తుంది ఇసుక,పసుపు,అలోవెరాజెల్, ఇవి ఉంటే చాలు
10:12
స్నేక్ ప్లాంట్ యొక్క ఉపయోగాలు మంచి ఆక్సిజన్ ప్లాంట్ నాలుగు కుండీలలో ఎన్ని మొక్కలో చూడండి🌱🌱
06:07
వంద రూపాయల కి ఎన్ని మొక్కలలో , వంగమొక్కలు,పువ్వులు మొక్కలు ,వచ్చాయి చూడండి 🌱🌱
02:28
పింక్ కలర్ గుత్తు పువ్వులు మొక్క నూరువరహాలు అని కూడా అంటారు గుర్తు గుత్తులు కింద ఎంత బాగా వచ్ఛిందో
08:13
శ్రీమతి డొక్కా సీతమ్మ అక్వాడెక్ట పి.గన్నవరం అంబేద్కర్ కోనసీమజిల్లా అద్భుతమైన గోదావరినదిపైఅక్వేడెక్ట
04:00
గలిజేరు కర్రీ ఎలా చేయాలో చూడండి గలిజేరు కు ఇంకో పేరు పునర్నవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పునర్నవి
09:18
చామంతి మొక్కలు రీ పాటింగ్ ఏ నెలలో చేసుకోవాలి ఎలాంటి మట్టి కలపి మొక్కలు పాతాలో చూడండి 🌱
07:54
బ్లీడింగ్ హార్స్ ప్లాంట్ ఎండిపోతున్న మొక్కకు ప్రాణం పోదాం ఈ విధంగా ఇస్తే మొక్క త్వరగా చిగురిస్తుంది
03:58
మా గార్డెన్ లో కొత్త మొక్కలు 🌱☘️🌱🌱🌱
06:01
మా గార్డెన్ లో గోంగూర కోసుకుని పచ్చడి చేశా సూపర్ టేస్ట్ 👌😋
08:29
28 June 2024
05:28
మస్క్ మిలన్ ప్లాంట్ కి పోలినేషియన్ చేసిన తర్వాత ఎన్ని కాయలు వచ్చాయో చూడండి గార్డెన్ లో చిలక తోటకూర
05:19
కోకో సీడ్స్ తో చాక్లెట్స్ తయారు చేస్తారని మీకు తెలుసా కోకో పంట కోనసీమ కొబ్బరి తోటల్లో పండిస్తున్నారు
06:44
మందారం మొక్కలకు మీలీబగ్స్ ఈజీగా పోవాలీఅంటే ఈ విధంగా చేసి చూడండి
06:13
కోనసీమలో కొబ్బరి చెట్లు రొయ్యల చెరువులు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కోనసీమ 🌴🌴🌴
08:31
గోంగూర కోసిన తర్వాత ఈ ఫెటిలైజర్ ఇచ్చి చూడండి షాక్ అవుతారు రూపాయి ఖర్చు లేకుండా ఆర్గానిక్ పంట
07:53
అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం అంతర్వేది దేవస్థానం అన్నా చెల్లెలు గట్టు ఎలా వెళ్లాలో చూడండి 🙏