For any suggestions, Pls reach out to me with Muppasani.amulusatish@gmail.com
హలో అండి, "అమ్ములు వంట" చానెల్ కు స్వాగతం. మా చానెల్ పేజీ ని దర్శించినందుకు వందనాలు.
కర్నూల్ లేదా కొన్ని మా ఊరి స్టైల్లో వంటలు చేసి, కొందిరినైనా మెప్పించాలని నా చిన్న ప్రయత్నం . అందుకు మీరు ఈ చానెల్ ని ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
Hello, Welcome to "Ammulu Vanta" channel and thanks for visiting this page. I just wanted to try few recipes which could be helpful to try at home. Most of the recipes are influenced by the women whom I know around my native Kurnool ( Panchalingala). Please do support my channel.