Channel Avatar

@UCHWGDVcejQlxVhFYhqEhc_Q@youtube.com

39K subscribers - no pronouns :c

న‌మ‌స్తే.. ఫ్రెండ్స్‌.. నేను ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో జ‌ర్


About

న‌మ‌స్తే.. ఫ్రెండ్స్‌..
నేను ప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేశాను. సినిమా, పాలిటిక్స్‌తో పాటు వైర‌ల్ టాపిక్స్‌పై నా వ్యూని పంచుకోవాల‌నే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ జ‌ర్నీ మొద‌లు పెడుతున్నాను. క్వాలిటీ కంటెంట్‌, వైర‌ల్ న్యూస్‌.. సినిమా అండ్ బిగ్ బాస్‌ రివ్యూస్‌, సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూస్‌తో పాటు సామాజిక రాజ‌కీయ క‌థ‌నాల‌ను నాదైన పంథాలో మీకు వివ‌రించి చెప్పాల‌నుకుంటున్నా. నా వ్యూ న‌చ్చి న‌న్ను ప్రోత్స‌హిస్తార‌ని, న‌న్ను ఈ జ‌ర్నీలో విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపిస్తార‌ని ఆశిస్తున్నా..

మీ
ర‌వీంద‌ర్‌

Hi guys, My name is ravindhar, Sr film journalist, film critic, reviewer, script writer, story teller, short Story writer and Movie Buf, News 'n' Views are Purely Personal :), i will upload different kind of topics, which Includes Movie Reviews, Movie Related Stuff, bigg boss reviews And Much More in this channel, So subscribe to my channel and click the bell icon For more videos