తెలియని వ్యక్తి గా పరిచయం అయ్యావు...
ప్రేమ అనే బంధం ప్రాణం అయ్యావు...
నా మనసులో చెరగని రూపమై నిలిచావు...
ఏ జన్మ బంధానివో తెలియదు కానీ...
ఈ జన్మలో గొప్ప అనుబంధమై చేరావు...
మన బంధం ఏమిటో మాటల్లో చెప్పడానికి...
ఈ ప్రపంచంలో ఏ భాషలో ఏ పదం సరిపోదు...
ఎందుకంటే కళ్ళ ముందు ఉంటేనే గుర్తు పెట్టుకునే
ఈ రోజుల్లో ఎప్పటికీ మనం కలిసి ఉండలేమని అని
తెలిసినా కలవరించే అనుబంధానివి నీవు...
ఐ లవ్ యూ బంగారం....😍
😔నా ప్రేమ నీకు ఎప్పటికైనా అర్థమైన రోజు...
నువ్వు నాకోసం వస్తావని ఎదురుచూస్తూ ఉంటా
ప్రేమతో మీ ప్రియుడు
మిస్ యూ బంగారం...💕
నేను పాడించే ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాట నీకే అంకితం.🎵🎵
contact :9110354085
👉👉👉👉🏼Don't miss👈👈👈
please share and subscribe and like🙏🙏🙏🙏🙏🙏 #BVM BANJARA #HANUMACREATIONS