Channel Avatar

Andhra Building Construction @UCFqAPk29BdKt53oFnh7wrFw@youtube.com

40K subscribers - no pronouns :c

Hi..FRIENDS !!! This Is Suresh Satya మన తెలుగు వారి కోసం, ఇం


About

Hi..FRIENDS !!!
This Is Suresh Satya
మన తెలుగు వారి కోసం, ఇంటి నిర్మాణం కి సంబంధించిన ప్రతి విషయాన్ని
తెలుగు వారికి అర్ధమయ్యా విధంగా తెలుగులో నే చెబుతున్నా ఫ్రెండ్స్..

మన ఛానల్ లో
◆ తక్కువ బడ్జెట్ లో ఇల్లు ఎలా కట్టుకొవాలి?
◆55 గజాల్లో కట్టిన మోడల్ హౌసెస్
◆1 సెంట్ స్థలంలో ఇల్లు కట్టిన ఇల్లు

కన్స్ట్రక్షన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని మా ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు.. ఫ్రెండ్స్.

●కొత్తగా మీరు కట్టుకొనే ఇల్లుకు అవసరమైన విషయాలను మీకు తెలియచేసే ఛానల్. కొత్త ఇల్లు కు అవసరమైన ప్రతి విషయం మా youtube Channel ద్వారా తెలుసుకోండి.. ఫ్రెండ్స్..


≈ 𝙸𝚗𝚍𝚒𝚟𝚒𝚍𝚞𝚊𝚕 𝙷𝚘𝚞𝚜𝚎𝚜
≈ 𝙻𝚘𝚠 𝙱𝚞𝚍𝚐𝚎𝚝 𝙷𝚘𝚞𝚜𝚎𝚜
≈ 1 𝚌𝚎𝚗𝚝 𝙷𝚘𝚞𝚜𝚎𝚜
≈ 𝙸𝚗𝚝𝚎𝚛𝚒𝚘𝚛𝚜 𝚆𝚘𝚛𝚔
≈ 𝚁𝚎𝚔𝚞𝚕𝚊 𝙷𝚘𝚞𝚜𝚎𝚜

Subscribe to support me..
Hope you like the video
❤️❤️Thank you! 🙏🙏🙏
Subscribe చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్...

Contact : andhrabuildingconstruction@gmail.com