in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Congratulations all❤️🎉
Fail ayina vallaki na side nunchi just one message 👉 10th results inter join avvadaniki matrame use avuthayi tharuvatha evvadu pattinchukodu. So, no worries✌️. Just move on and plan your future steps❤️
#kadapa #kadapasmartcity #10thresult #10result #tenthresults #ap #telugu #chittoor #tirupati #kurnool #rayalaseema #anantapur #nellore #amaravati #vizag #bangalore #hyderabad
25 - 0
భాకరాపేట చెక్ పోస్టు వద్ద రూ.9 లక్షలు పట్టివేత
సిద్దవటం మండలంలోని భాకరాపేట వద్ద శనివారం రాత్రి దాదాపు రూ.9 లక్షలు నగదు పట్టుకున్నట్లు సిద్దవటం ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ భాకరాపేట చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు. రాజంపేట నుంచి కడపకు ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కీ చెందిన నగదు ను తీసుకెళ్తుండగా సరైన రికార్డులు లేని కారణంగా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన నగదును కడప ఆర్.ఓ కు అప్పగిస్తామని తెలిపారు.
#kadapasmartcity #Kadapa #kadapanews
10 - 0
చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ దొంగ అరెస్ట్
కడప నగరంలోని శంకరాపురం నారాయణ జూనియర్ కాలేజీ సమీపంలో జరిగిన గొలుసు దొంగతనం (స్నాచింగ్) కేసును ఛేదించి ముద్దాయిని చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ లో సిఐ నరసింహ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల శంకరాపురంలోని ఓ మహిళ మెడలో నుంచి లాక్కుని వెళ్లిన కేసులో ప్రత్యేక బృందంగా విడిపోయి విచారణ చేపట్టి ఈరోజు అరెస్ట్ చేశామన్నారు. ఇతని వద్ద నుండి 25 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు.
#kadapasmartcity #kadapa #kadapanews
9 - 0
పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో రెండు రోజులుగా నిర్వహించిన దాడులలో 19 కేసులు నమోదు చేసి రూ 2,54,680 జరిమానా విధించినట్లు ఇంచార్జ్ డీటీసీ మురళి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
#kadapasmartcity #kadapa #kadapanews
17 - 0
ఈనెల 14వ తేదీ నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ ప్రతినిధులు, ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. హజరత్ సయ్యద్ షా వలీ సాహెబ్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు పకీర్ల మేళతాళాలతో గంధం, పూల చాందిని ఊరేగింపు, సమర్పణ ఉంటుందని తెలిపారు. సోమవారం రాత్రి ఉరుసు ఉత్సవం జరుగుతుందని, మంగళవారం తహలీల్ ఫాతెహా జరుగుతుందని తెలిపారు.
#kadapasmartcity #kadapa #kadapanews
40 - 0
Welcome to official kadapa youtube Channel
అంధరికి నమస్కారం
Kadapasmartcity vlogs is an exciting YouTube channel that showcases the natural beauty and cultural heritage of the Kadapa district in Andhra Pradesh. Led by an enthusiastic host with a massive Instagram following of 140K+.
The channel takes you on a captivating journey through the region's stunning landscapes and hidden gems. Whether you're a nature lover or travel enthusiast, KADAPASMARTCITY VLOGS promises to inspire and captivate you with its incredible content.
Subscribe for more content🙏