Channel Avatar

శ్రీకాంత్ ఆచార్య @UCF1ARDJQK4qOpgDP0hqMseA@youtube.com

12K subscribers - no pronouns :c

ఈ ఛానల్ ద్వారా అందరికి ఆధ్యాత్మిక విషయాలు మరియు మన ఆలయాలు ధ


About

ఈ ఛానల్ ద్వారా అందరికి ఆధ్యాత్మిక విషయాలు మరియు మన ఆలయాలు ధర్మసందేహాలు మన సంప్రదాయం గురించి చెప్పడం జరుగుతుంది అదే విధముగా మా తనయుడు శ్రీహన్ మరియు నా కూతురు ఈషిత వీడియోస్ కూడా ఇందులో పెడతాను
మన హిందూ ధర్మం చాలా గొప్పది మనం ఈ పవిత్ర భారతదేశములో పుట్టడమే మన అదృష్టం మన సనాతన ధర్మములో చెప్పిన ప్రతి విషయానికి ఏదో విషయము దాగి ఉంటది విమర్శలు చెయ్యడం కాదు తెలుసుకుని మాట్లాడాలి ఈ ఛానెల ద్వారా మీలో ఉన్న అన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది అదే విధముగా టూరిస్ట్ ప్రదేశాలు కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. హిందూ ధర్మం గురించి మీకు ఎలాంటి ధర్మసందేహాలు ఉన్న మీరు ప్రశ్నలు వేయవచ్చు. జ్యోతిష్యం కూడా చెప్పబడును. My phone number 8096490250