రహస్యాలను (మిస్టరీ) నీగూడ విషయాలను, గుళ్ళూ గోపురాలు తెలియజేయడం, కొత్త కొత్త ప్రదేశాలు మా ఉద్దేశం, భారతీయ సనాతన ధర్మం-రక్షణే మా ధ్యేయం-* గ్రంథాలు రచనల ఆధారంగా నిజాలు తెలియజేయడం మా ఉద్దేశం లక్ష్యం*💯%
అవసరానికి తగ్గట్టుగా సమకాలిన విషయాలను, పాత కొత్త భారతీయ రాజకీయాలను తెలియజేయడం,జన జాగృతి కి అవసరం అనుకున్నప్పుడు.
ప్రకృతి నుండి నేర్చుకునే చిట్కాలు కుటుంబానికి జీవితానికి, మనిషి'కి' జీవితానికి ఆరోగ్యానికి అవసర పడే చిట్కాలు.