Channel Avatar

𝐑𝐲𝐭𝐡𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐆𝐨𝐩𝐢 @UCEfvlabm9iYlTtTC__8D8EA@youtube.com

54K subscribers - no pronouns :c

You are Welcome to 𝐑𝐲𝐭𝐡𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐆𝐨𝐩𝐢 ఛానల్


About

You are Welcome to 𝐑𝐲𝐭𝐡𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐆𝐨𝐩𝐢

ఛానల్ పేరు మార్చడం జరిగింది Think Big Smart Farming - Rythu Nestham Gopi

రైతు సోదరులకు నమస్కారం
వ్యవసాయం సంబంధిత అన్ని రంగాల గురించి అనుభవం ఉన్న రైతుల సలహాలు సూచనలతో పాటు నూతన ఆవిష్కరణలు రైతాంగానికి పరిచయం చేయడం మా ప్రధాన ఉద్దేశం. అలాగే వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి రావడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త పుంతలు తొక్కిస్తారు అని బలంగా నమ్ముతాను.

వ్యవసాయం కేవలం సాగు చేయడం మాత్రమే కాదు వ్యవసాయం అనుబంధం ఉన్న ప్రతి అంశాన్ని మీకు పరిచయం చేస్తాను.


అందరూ ఆదరిస్తారని అశుస్తూ నేను మీ గోపి.

Email: thinkbigsmartfarming@gmail.com
Phone: 63000 69248 (Whatsapp మాత్రమే)

"We can do paid promotion also"