అందరికి నమస్కారం..నేను మీ Anudeep ... ప్రతి సామాన్యుడు తన జీవితంలో ఎన్నో కొత్త ప్రదేశాలను చూడాలని,రకరకాల విందులు వినోదాలు, పొందాలని అనుకుంటాడు... కానీ ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ఉన్న ఒకటే సమస్య ""Budget "'..అందుకే నేను ఒక మధ్యతరగతి వ్యక్తి తనకి ఉన్నంతలో చూడాలి అనుకునే ప్రదేశాలను, పొందాలి అనుకునే విందు..వినోదాలను తనకి అందుబాటులో తెచ్చేందుకే నా ఈ ప్రయత్నం. మీ కోసం కొత్త కొత్త ప్రదేశాలు,రక రకాల Food Items , Gadgets ,Cloths ,ప్రతిదీ మీరు వేసుకునే Budget కి దగ్గరగా మేము చూపిస్తాం...మీ కలలను సాకారం చేసుకునే పద్ధతి లో మేము భాగస్వామ్యులం అవుతున్నందుకు చాల ఆనందం ఉంది...మీ అందరి అభినందనలు ""Likes - Shares - Comments"" లలో చూపిస్తూ మీకుటుంబం లోకి మన ఛానల్ ని ""Subscribe"" చేసి ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను........