Channel Avatar

Sabbath Messengers @UCDQuosZomDsA-d15BZcrV6A@youtube.com

2.4K subscribers - no pronouns :c

మీ ఆత్మీయ ఎదుగుదలకు ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్


About

మీ ఆత్మీయ ఎదుగుదలకు ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దేవుని వాక్యపరమైన ప్రసంగాలు, వీడియోలు, పాటలు, బైబిల్ ప్రశ్నలు - జవాబులు, బైబిల్ కాంట్రవెర్సీల విశ్లేషణలు ( God's Word, Bible Messages, Christian Songs, Debates, Bible Quiz Questions, Bible Thoughts, Question Thoughts, Bible Controversial Subjects ) ఇలా ఎన్నో మీ కొరకు రూపొందించబడుచున్నవి.

మీరు మన యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి దేవుని సువార్త పరిచర్యలో నాకు సహకరించగలరని కోరుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు
- బ్రదర్. స్టీఫెన్ (భాస్కరరావు తాటికొండ)