హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ...
అందరికీ నమస్కారం 🙏
నా పేరు Pushpalatha Mendem...
మా Husband Hari Mendem...
మా పిల్లలు Apple Orange , నేను housewife.
మాది west Godavari district. మా husband privatejob చేస్తున్నారు. నాకు YouTube lo cooking vedios చెయ్యడం అంటే చాలా చాలా ఇష్టం. నా YouTube channel name #Lathaallinone#నేను నా YouTube family ki దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను.మీ అందరి support కావాలి ,మీ అభిమానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నాను... నా channel lo నేను vedios regular గా చేస్తాను....
Please 🙏subscribe to My YouTube channel...and hit the 🔔 icon for new updates
#Lathaallinone#
Keep supporting me...
Thank you All...🙏🙏...