Welcome to Venu Vidya Hospital YouTube Channel.
అందరికీ నమస్కారం,
నేను మీ డాక్టర్ వేణు గోపాల్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేణు విద్య హాస్పిటల్, నల్లగొండ. నల్గొండ పరిసర ప్రాంతాలవారికి మెరుగైన వైద్యసేవలను అందించాలన్న సంకల్పంతో ఈ హాస్పిటల్ ను స్థాపించాను.
ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలన్న వివరాలతో పాటు ఎలాంటి జీవన విధానం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్న పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకునేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మే ముందుకు వస్తున్నాను. మన మ్యాక్స్ హెల్త్ స్పెషాలిటి హాస్పిటల్ లో బీపి, షుగర్, టైఫాయిడ్, మలేరియ, డెంగ్యూ, పాముకాటు, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరాలసిస్ వంటివాటితోపాటూ స్త్రీలకి సంబందించిన గర్భకోశ సమస్యలు, ప్రేగ్నేన్సి ప్రాబ్లమ్స్, రక్తహీనత, ఉమ్మునీరు సమస్యలకి ఇంకా ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్య సేవలను మరింతగా మీకు దగ్గరగా తెచ్చేందుకుగానూ వేణు విద్య హాస్పిటల్ నల్గొండ అనే యుట్యూబ్ చానెల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ధన్యవాదాలు.