Channel Avatar

YOKSHA ‘S @UCArDcwyrRnqK95XSmcBI5hw@youtube.com

162K subscribers - no pronouns :c

An answer to every need హాయ్ అండి అందరికీ నమస్తే 🙏🏻 Welc


About

An answer to every need

హాయ్ అండి అందరికీ నమస్తే 🙏🏻

Welcome to Yoksha's నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మిత్రులందరికీ నా ధన్యవాదములు 🙏🏻.

మన ఛానల్ లో గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రిలీజ్ చేసిన పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయం పైన కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను.

ఒకవేళ మీరు అప్లై చేసుకునే పథకాలు కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాటిని ఎలా rectify చేసుకోవాలి అన్నది కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న నాకు మీరు కామెంట్స్ రూపంలో మీ యొక్క ప్రశ్నలను తెలియజేయండి ఖచ్చితంగా నేను వీడియోస్ రూపంలో మీకు సమాధానం తెలియచేస్తాను.

దీనికి ప్రతిఫలంగా నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే ఒక్కటి😊

Just Videos ని Like చేయండి, మన ఛానల్ ని subscribe చేసుకోండి.🙏🏻

అదికూడా మీకు వీడియోస్ నచ్చితేనే చెయ్యండి🙏🏻

ధన్యవాదములు🙏🏻

WhatsApp Number 9000299530 (Any Emergency)
NOTE : WhatsApp is only paid service*

For business enquiries:
yokshaschannel@gmail.com