ధర్మో రక్షతి రక్షితః **తెలుగు పెద్ద బాల శిక్ష** యూట్యూబ్ ఛానల్ తెలుగు సంస్కృతి, భాష, సాంప్రదాయాల వైభవాన్ని, అలాగే ఆధ్యాత్మికత, భక్తిని ప్రపంచానికి పరిచయం చేయడానికి అంకితం. మా ఛానల్లో మీరు తెలుగు భాషా శైలి, సాహిత్యం, చరిత్ర, మరియు నిత్యజీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు ఆధ్యాత్మికత, పూజా విధానాలు, భక్తి పాటలు మరియు సాంప్రదాయ ఆచారాలపై వీడియోలను కూడా చూడవచ్చు. తెలుగు భాషలోని ప్రాముఖ్యతను, సాంప్రదాయాల విశిష్టతను, భక్తి మార్గంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొత్త తరాలకు చేరవేసి, భాషను, సంస్కృతిని, భక్తిని ప్రచారం చేయడమే మా లక్ష్యం.