Hello everyone I am Sulekha srinivas,I am from podili(Prakasam dist)....I am a short story teller .My chanel content consists of moral, devotional,panchatantra, suspense stories, mythological stories etc...
Please subscribe to my channel..
మన సనాతన ధర్మానికి సంబందించిన ఎన్నో విషయాలని మీరు నా ఛానెల్లో చూడాలంటే subscribe చేసుకోండి
మనం రోజూ మన regular lifeలో చాలా ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి అవి చిన్నవా పెద్దవా అనేది కాదు మనం దాని గురించి తెలుసుకున్న తరువాతనే మన పిల్లలకి చెప్పగలిగేది మీరు నా ఛానెల్ లో మంచి సనాతన ధర్మానికి సంబందించిన వీడియోతో పాటుగా మంచి కథలు కూడా ఉంటాయి ...
మన సనాతన ధర్మాన్ని మరియు మన సొత్తు అయిన bedtime stories నీ మీ పిల్లలకి చెప్పాలి అనుకుంటే దయ చేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ నీ ముందుకు తీస్కుని వెళ్తారు అని కోరుకుంటున్నాను....