Channel Avatar

krupa vakyalu @UC7tXYNW9Fdu30O6z9nMPLUA@youtube.com

64K subscribers

See More from this channel...


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

krupa vakyalu
Posted 11 months ago

ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయువారు ఎవరు ?

55 - 1

krupa vakyalu
Posted 11 months ago

యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడు ఎవరు ?

60 - 0

krupa vakyalu
Posted 11 months ago

నొసళ్ళయందు దేవుని ముద్రలేని మనుష్యులను బాధించుటకు మిడతలకు ఎంతకాలం వరకు అధికారం ఇయ్యబడెను ?

51 - 0

krupa vakyalu
Posted 1 year ago

దివిటీవలే మండుచూ ఆకాశమునుండి రాలిన పెద్ద నక్షత్రము యొక్క పేరు ఏమిటి ?

50 - 0

krupa vakyalu
Posted 1 year ago

మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఈ వాక్యం ఏ అధ్యాయం ఏ వచనంలో ఉంది?

53 - 0

krupa vakyalu
Posted 1 year ago

అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టు ఏది ?

50 - 0

krupa vakyalu
Posted 1 year ago

యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు ఎంతసేపు నిశ్శబ్దముగా ఉండెను ?

59 - 1

krupa vakyalu
Posted 1 year ago

అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని ఎవరు తెలిసికొనును ?

52 - 0

krupa vakyalu
Posted 1 year ago

బిలాముబోధను అనుసరించువారు ఏ సంఘములో ఉన్నారు ?

52 - 0

krupa vakyalu
Posted 1 year ago

అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములు కలిగినది ఎవరు ?

58 - 2