అందరికి 🙏🙏
అమ్మమ్మ ,తాతయ్య చెప్పిన ఆనాటి కథలు...అన్న దమ్ములు లతో ,అక్క చెల్లెలి తో పోటీ పడి చదివిన కథలు..మళ్ళీ ఒక్కసారి గుర్తుచేసుకుందాం..ఈ కాలం పిల్లలకి కూడా వాటిని పరిచయం చేద్దాం..నా ఛానెల్ ని విసిట్ చేయండి.. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి
.పెద్దలతో పాటూ పిల్లలకు కూడా ఈ ఛానల్ లోని కథలు మీకు వినోదాన్ని కలిగిస్తాయి.
ధన్యవాదాలు