మన దేశం యువ భారతం మన దేశం విభిన్న సంస్క్రుతులకు నిలయం భారతదేశం మనలో చాలామందికి రాజకీయాల గురించి తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేడంలేదు దానికి కారణం నేటి యువకులు లైఫ్ స్టైల్ అంత సమయం దొరికితే సినిమాలకే సరిపెడుతున్నారు సినిమాలో హీరోలను వారి స్టైల్ ను చూసి వారిమీద ప్రేమను పెంచుకుని మరి సమయం కేటాయిస్తారు నిజానికి హీరోలు అందరూ సినిమాల్లో మాత్రమే హీరోలు నిజజీవితంలో కొందరే .. వాళ్ళు మాత్రమే హీరోలు మనం జిరోలు అనుకోవడం మన ముర్గత్వం నిజానికి ప్రతి ఒక్కరు హీరోలే ముందు మనం మన ఫ్యామిలీకి హీరో గా ఉండాలి ఆతర్వాత మన ఊరికి హీరో అవ్వాలి ఆతర్వాత సినిమా హీరోలని ప్రేమిద్దాం మన దేశం కోసం మన స్వేచ్ఛ కోసం త్యాగాలు చేసిన రియల్ హీరోలని ప్రేమిద్దాం. నా ఛాయిస్ రియల్ హీరోస్ ...