in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నా పేరు దుర్గాభవాని. నేను గృహిణి ని .నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం.కొంత వరకు సంగీతం నేర్చుకున్నాను..సంగీతం మీద ఉన్న ఆ ఇష్టం వల్లే ఛానల్ పెడదాము అనుకున్నాను .... నాకు భగవంతుడు అంటే చాలా ప్రేమ భక్తి బహుసా ఆ ప్రేమ వల్లే అనుకుంటా ఇన్ని కీర్తనలు పాడగలుగుతున్నాను..భగవంతుడికి నేను భక్తి గా పాడే పాటలు మీ మనసుకి నచ్చి మీరు ఇంకా భగవంతుడికి దగ్గర అయితే అదే నేను భగవంతుడికి ఇచ్చే నివేదన..నా ఈ సేవ మీకు నచ్చితే ఛానల్ ని ఇంకా అభివృద్ది చెయ్యడానికి సహాయం చెయ్యగలరు .... కష్టాలు ,బాదలు లేని మనిషి ఎవ్వరు ఉండరు ..మానసికంగానో ,శారీరికంగానో..... ఈ భక్తి పాటలు ఏ ఒక్కరి మనసుకి స్వాంతన కలిగించిన అది నా అద్రుష్టం గా భావిస్తాను.నా పాటలు మీ అందరికి నచ్చితే subscribe,like ,share చేసి మీ comments తెలుపగలరు..సర్వేజనా సుఖినోభవంతు 🙏