హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం, ప్రస్తుతం ఉన్న సమాజంలో తెలుగు నాటకాలకు ఆధారభిమానాలు తగ్గుతున్నాయి ఇటువంటి తరుణంలో మన తెలుగు కళాకారుల యొక్క జీవన శైలి, వారి యొక్క మాటల్లో తెలుసుకోవడానికి వారిని ఇంటర్వ్యూ చేయడం,చిన్న పెద్ద అనే తేడా లేకుండా కళా పోషణ ఉన్న వారిని మనం ఈ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేద్దాం,
జయ తెలుగు కళావేదిక చానల్లో నాటక రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో తీసి మన చానల్లో అప్లోడ్ చేయబడుతుంది, లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది మన పరిసర ప్రాంతాల యందు ఎక్కడ ఏ ప్రదేశంలోనైనా నాటక ప్రదర్శన జరుగుచున్న యెడల మాకు సమాచారం ఇవ్వగలరు మా What's app నెంబర్ 8125602231
మీ యొక్క ప్రోత్సాహమే మా యొక్క ఆనందం.మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని చూసి మీ ఆధార విమానాలతో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా ఆదరిస్తారని కోరుతున్నాము.మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ ఉపయోగపడుతుంది. 🙏👍🤝