రెఫ్లెక్షన్ గత 6 నెలలుగా మోనిటైజేషన్ లేని కారణంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే
అయితే యూట్యూబ్ వారు ఛానెళ్ పై మరొక స్ట్రైక్ వేయటం జరిగింది
కావున ఇప్పట్లో తిరిగి మోనిటైజేషన్ రావటం కష్టం
మరొక ఛానెళ్ పెట్టండి అన్న మీ మాటలు మాకు ఎంతో స్పూర్తినిచ్చాయి
ఆర్థికంగా కూడా చాలా మంది సహకారం అందించటానికి ముందుకు వచ్చారు.కాకపోతే ఆ రోజు నుండి మన ఛానెళ్ UPI ట్రాన్సాక్షన్స్ కూడా ఆగిపోవటం తో అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి.అయినప్పటికీ మీరు మాకు సహకారం అందించాలి అనుకున్న మీ ప్రయత్నం మాకు ఇంకా బలం చేకూర్చుంది.రిఫ్లెక్షన్ మిమ్మల్ని నమ్ముకుని మాత్రమే వచ్చింది నిలబడింది ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా
కావున ఇకపై రిఫ్లెక్షన్-అమోఘ్ దేశపతి అనే నేను
రిఫ్లెక్షన్ ప్రో ద్వారా మీ ముందుకు ఒస్తున్నాను
సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రమే మీ బాధ్యత కాదు
మీ చుట్టూ ఉన్నవాళ్లతో కూడా చేపిస్తారు అనుకుంటున్నాము
ఆర్థికంగా సహకారం అందించాలి అనుకున్నవాళ్ళు 𝗨𝗣𝗜 𝗜𝗗: 𝗽𝗼𝘀.𝟭𝟭𝟯𝟯𝟲𝟴𝟯𝟴@𝗶𝗻𝗱𝘂𝘀 పంపగలరు
phonepe / gpay 9989808506, 8333909876
ద్వారా మీ సహకారాన్ని అందచేయవచ్చు
జై హింద్