నేను మొదట జీసస్ ని ప్రేమిస్తాను తరువాత ఫ్యామిలీ మొదట దేవున్ని ప్రేమిస్తే మనల్ని మానఫ్యమిలీనీ దేవుడే చూసుకుంటాడు
ఇంకా నాగురించి చెప్పాలంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మావారికి పోస్టాఫీసులో ఉజ్జోగం మరినేను ఇంట్లో ఉండి ఏమిచేద్దామా అని ప్రతీ పని నేర్చుకొని అంటే అల్లికలు మిషను పేయింటింగ్ అన్నివొచ్చు కానీ ఏది కొనసాగించలేదు కానీ ఈ YouTube ని మాత్రం ఓదలలేకపోతున్నా