Channel Avatar

Vijay challa @UC2z8XHIKqEtPQmdjJldZkQQ@youtube.com

293 subscribers - no pronouns :c

ప్రకృతినీ కాపాడండి(అది నిన్ను కాపాడుతుంది) ప్రకృతినీ చెడకొట్


About

ప్రకృతినీ కాపాడండి(అది నిన్ను కాపాడుతుంది) ప్రకృతినీ చెడకొట్టవద్దు. ప్రతిజీవికి జీవించే హక్కువుంది. ఎంతో మంది మాన,ప్రాణ త్యాగఫలం మన స్వాతంత్ర్యం. ఎవరి పొట్టకొట్టకండి, ఎవరిని మోసం చేయవద్దు, ఒక్కర్ని మోసం చేసి మీకుటుంబం సంతోషంగా వుండటం ఎమతం ఒప్పుకోదూ. అది మీకు మంచిదికాదు, ఎవరిదగ్గర చేయచాచకండి. క్రుషి,పట్టుదల,సంకల్పం,బుద్ధి,కష్టం వుంటే విజయ్o నీసొంతం,అప్పుడు ఎవరినీ మోసం చేయవలసిన అవసరం ఉండదు. దేశసరిహద్దులలో మనం మంచిగాబ్రతకడం కోసం ఆర్మీ & పోలీసు రక్షా శాఖవారు ప్రాణత్యాగం చేస్తున్నారు ఆది దృష్టిలోపెట్టుకుని మంచిగా జీవించాలి,మల్లి మానవజన్మ వుంటుందో లేదో తెలియదుకదా అందుకే ఈజన్మలోనే మనమేంటో నిరూపించుకోవలి. ప్రపంచంలో వున్నా అన్నిమతాలు కoటే మాన్వత్వం గొప్పది. మేరా భారత్ మహాన్, జైహింద్, జైభారత్, జనగణమన🙏🇮🇳👑