ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీ తెలంగాణ. మావద్ద జ్ఞానయోగ, రాజయోగ, హఠయోగ,భక్తియోగ,క్రియాయోగ,కుండలినీయోగ,కర్మయోగ,విన్యాసయోగ,క్రీడాయోగ, శారీరకమైన, మానసికమైన, ఆరోగ్యపరమైన ,ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు,పిల్లలకూ &పెద్దలకు, యోగాటీచర్లకు అనేక రకాల, ప్రాచీనపద్ధతులు నూతనపద్ధతులతో అత్యద్భుత టెక్నిక్స్ తో, యోగాను సునాయాసంగా నేర్పించబడును, కఠినాతికఠినమైన ఆసనాలు, యోగా రహస్యాలు, ఆరోగ్య చిట్కాలు, వైద్య రహస్యాలు ఆరోగ్యానికి మూలం, ప్రాణాలు, ఉప-ప్రాణాలు, పంచకోశాలు, పంచేంద్రియాలు,కర్మేంద్రియాలు,పంచ తత్వాలు,త్రిగుణాలు, త్రిదోషాలు,వాత,పిత్త,కఫ, సాత్వికాహారంతో ప్రాణాయామాలు&ధ్యానం టెక్నిక్ ముద్రలు,బంధాలు, వేర్వేరు వయసుల వారికి వేర్వేరు సెలబస్ నిరంతర అభ్యాసం ఏవిధంగా చేసుకోవాలో న్యూట్రిషన్ ఫుడ్ తెలంగాణలో అనేక జిల్లాలో మాయొక్క యువటీచర్లు ఉన్నారు, 8 సంవత్సరములుగా ఉచితంగా ప్రత్యేక యోగాశిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. మా మూలంగా వేలాది మంది ఆరోగ్యవంతులయ్యారు. సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది ఆరోగ్యంతో పాటు మనశ్శాంతితో ప్రశాంతంగా ఉంటున్నట్లు వారు తమ అనుభవాలను మాకు తెలియజేయడం జరిగింది. ఓమ్ 8008799384