Hello friends👋, అందరు ఎలా ఉన్నారు సూపర్👌 కదా.welcome to my channel#gunnam shilpa 's lovely Vlogs 💞.ఈ ఛానల్ లో తెలుగు వంటలు, చిన్న చిన్న రోల్ ప్లే క్లిప్పింగ్ లు, పిల్లలతో సరదాగా షార్ట్ వీడియో తీస్తాను. ఈ వీడియోస్ ఇంకా నా subscriber లకు నచ్చుతాయి .అనుకునే వి అన్నీ పోస్ట్ చేస్తాను.
మా ఊరిలో మా సంప్రదాయాలు, తెలుగు వారి
పండుగలు,ఎలా జరుపుకుంటారో,ఇలా ప్రతి ఒక్కటీ మీతో షేర్ చేస్తూ ఉంటాను.
నా ఛానల్ లో ఇంకా.
1. Kitchen tips
2. full video song
3. health tips
4. Beauty tips
5. daily routine work
6. function
7. hair growth,చుండ్రు,తలలోదురద,ఇలాంటి టిప్స్ పెడతాను.ఇలాచాలా ఉన్నాయి.friendsనా ఛానల్ లో నాకు నచ్చిన and నాకు వచ్చిన work అన్ని
మీతో షేర్ ఛానల్ చేసుకోవాలనుకుoటున్న.ఇకపోతే నాకువంటచేయడం చాలా ఇష్టం అండి.
వీడియో,travelvlogs,comedy,fun, వంట చేస్తూ song వీడియోస్,కొత్త వారు చూసినట్లయితే నా ఛానల్నీ subscribe చేసుకోండి.please🙏ఇప్పటివరకు నా ఛానల్ subscribe చేసిన వారందరికీThank you so much 💞🙏ఇలానే నా ఛానల్ నీసపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.🙏
Please subscribe to my channel💞🙏