పుట్టి పెరిగింది గోదావరి జిల్లా ❤️
నన్ను పెంచింది విజయవాడ ❤️
గోదావరి + కృష్ణా నా రెండు కళ్లు 🙏
నా అచ్చమైన పల్లెటూరు వంటలు, మా కుటుంబం, మా బంధం… ఇవే నా వీడియోల్లో ❤️
నిజాయితీగా వండినది, నిజంగా తిన్నది, మనసుతో పంచుకున్నది 🍛
•
🎥 Every Day Daily Vlog!
🤝 For Promotions & Collaborations: friendlyhari17@gmail.com
📸 Instagram: @hariakulaofficial
❤️ Like & Subscribe చేయడం మర్చిపోవద్దు మిత్రమా!
Joined 17 January 2022