JESUS had Died to SAVE_ You and Me from Hell to Give Heaven.
Dear Friends ఒకసారి ఆలోచించండి మనం వేడి వేడిగా తినే అన్నాన్నే ఒక నిమిషం కూడా మన చేతిలో కానీ నోట్లో కానీ ఉంచుకోలేము, ఎండాకాలంలో కొంచెం ఉష్ణోగ్రత పెరిగితే, కాస్త ఎక్కువ ఎండ కాస్తే మనం భరించలేం.
ఈ చిన్న చిన్న వాటినే తట్టుకోలేక పోతే అలాంటిది ఆ నరకాన్ని మనం ఎలా తట్టుకోగలం ఒకసారి ఆలోచించండి. Please...
నేను నరకాన్ని తట్టుకోగలను, నేను భరించగలను అంటే ఇప్పటినుండే బాగా వేడిగా వుండే అన్నాన్ని, చెప్పులు లేకుండా ఎండలో ఉండటం ప్రాక్టీస్ చెయ్యండి.
కానీ రక్షించబడిన ఆత్మలు, మాత్రం నశించుచున్న వారి కొరకు ఖచ్చితంగా ప్రార్ధించాలి_దేవుడు మనలను తప్పకుండా లెక్క అడుగుతాడు.
మన ఛానల్ ని Subscribe చేసి,Videos ని Like, Comment, Share చేసి ఇతరులకు దేవుని గురించి, ఆయన యొక్క ప్రేమ గూర్చి, ఆయన యొక్క రాజ్య విస్తరణలో మీరును పాలిబాగస్థులయ్యి ఆయన ఇచ్చు ఆకాశములే పట్టజాలని విస్తారమైన ఆశీర్వాదములు పొందగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఆయన మహా కృపా మనకు అందరికి,మన కుటుంబాలకు ఎల్లప్పుడు తోడై ఉండును గాక.
God Bless Us_
Amen🙏🏻✝️