Telugu Vishwam is simply about everything as the vishwam denotes
Om Vishwam Vishnu-r-Vashat-kaara-o Bhootha-bhavya-bhavath-prabhuhu
Bhootha-kr'th Bhootha-bhr'th Bhaavo Bhootha-aatma Bhootha-bhaavanha.//
There is Nothing Higher than Myself
Everything rests in me, as beads strung on a thread.
*విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే*
భావం : పురుషునికి విద్యయే రూపము. విద్యయె రహస్యముగా దాచి పెట్టబడిన ధనము,విద్యయే సకల భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.