Hi friends నా పేరు భవాని nynu stiching చేస్తాను.nynu youtube లో వీడియోస్ చూసి నేర్చుకుని stiching చేస్తున్నాను.నిను న నా ఛానల్ లో stiching వీడియోస్ and క్రాఫ్ట్ వీడియోస్ కూడా uplod chysthunanu.na పర్సనల్ వీడియోస్ కూడా అపుడపుడు uplod chystha.meku na వీడియోస్ నచ్చితే న నా ఛానల్ నీ subscribe చేసుకోండి లైక్ చెయ్యండి.share చెయ్యండి thonkyou,😊