భవన నిర్మాణ రంగంలో నాలుగు తరాలుగా సేవలు అందిస్తున్న ఒకే కుటుంబం. వీరికి తెలంగాణ లో అరుదైన కుటుంబం అనే అవార్డ్ ఉంది. మరియు నిర్మాణ రంగం లో అపర అనుభవము ఉన్న విరి కుటుంబం నుండి 1890 లో మొదటి తరం : చేదురువెల్లి. వెంకయ్య గారు దంగుసున్నం తో పని చేసే భవన నిర్మాణ కూలి. ** రెండవ తరం : చేదురువెల్లి. రామస్వామి గారు. సివిల్కాంట్రాక్టర్. మేస్త్రి, @*** మూడవ తరం చెదురువెల్లి. రఘుపతి గారు సివిల్ఇంజనీర్ 1980 batch. వీరికి వేములవాడ సీనియర్ సివిల్ ఇంజనీయర్ అని బిరుదు కలదు. **** నాల్గవ తరం మీ గృహలక్ష్మి రమణ.... Alias చెదురువెల్లి. శ్రీ వెంకట రమణ. విద్య అర్హతలు Bsc. Civil Draughtsman. Licensed land surveyor. Municipal licensed Surveyor-1. Construction supervisor ( National Academic Construction).
వాస్తు, భూమి, నిర్మాణ సంబంధిత విషయాలు నా వంతుగా మీ చెంతకు...
-మీ గృహలక్ష్మి రమణ
C/o Gruhalaxmi vastu & Engineering consultancy
Beside municipal office,
Opposite police station,
Vemulavada,
Rajanna Sircilla,
Telangana, India,
505302
For any collaboration Contact
gruhalaxmivasthu@gmail.com
WhatsApp: 8464888880