హాయ్ , నా పేరు విజాత మాది నెల్లూరు,నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాను, నా ఛానల్ పేరు Lasya waves, ఈ ఛానల్ లో నేను నాకు తెలిసిన ఫుడ్ ప్రిపరేషన్స్ ఇంకా మా మధ్యతరగతి లైఫ్ స్టైల్ గురించి వీడియోస్ చేద్దాం అని అనుకుంటున్నాను అలాగే, కామెడీ విడియో షాట్స్ చేసి మిమ్మల్ని నవ్వించాలని అనుకుంటుంన్నాను మీరు అందరూ నా ఛానల్ ని subscribe చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను, Thank you