యంగ్ రివైవల్ టీమ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం బ్రదర్. చార్లెస్ వెస్లీ గారు యవ్వనకాలమందు నీ కాడి మోయుట నరునికి మేలు,మీ బాల్యదినములందు ఈ సృష్టికర్తను స్మరను తెచ్చుకొనుడి అనే మాటలతో ప్రేరేపించబడి యంగ్ రివైవల్ టీమ్ ఏర్పాటు చేసి అనేకమంది యవ్వనస్తునలను దేవుని మర్గములోనికి నడిపిస్తున్నారు. యంగ్ రివైవల్ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం నశించిపోతున్న యవ్వనస్తులను దేవుని మార్గములోనికి నడిపించటం, వారిలో గొప్ప విశ్వాస ఉజ్జీవం కలిగించటం ,ప్రేమ,స్నేహం,డ్రగ్స్,చెడు అలవాట్లుకు బానిసలైన యవ్వనస్తులని క్రీస్తు మార్గంలోనికి నడిపించటం,ప్రభు రాకడకు సిద్ధపరచటం, దేవునికి మహిమను తీసుకురావటం, భూమి మీద దేవుని చిత్తమును జరిగించటం, అనేక ప్రార్థన అవసరతల కొరకు ప్రార్ధించటం, యూత్ మీటింగులు కండక్ట్ చేయడం , సత్యాన్వేషకులను సత్యమార్గములోకి నడిపించటం,లోకములో ఉన్న సంతోషముకంటే క్రీస్తులో ఉన్న సంపూర్ణ సంతోషమును కలుగాచేయటం ముఖ్య ఉద్దేశంగా , సోషల్ మీడియాకి బానిసలైన జీవితాలని విడుదల కలిగించి నవనూతన మార్గములోకి నడిపించడం, మరిన్ని వివరాలకై , ప్రార్థనా అవసరతలకై బ్రదర్.చార్లెస్ వెస్లీ Youngrevivalteamtnl@gmail.com