"యద్భావం తద్భవతి " - ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసినా ఎవరు ఎదుటివారికి ఏమిస్తారో అదే తిరిగి వస్తుంది..... ✍️
ధర్మో....రక్షతి ... రక్షితః🙏🏻
ధర్మాన్ని మనం రక్షణ చేస్తే అది మనల్ని రక్షిస్తుంది..✍🏻
ధర్మాన్ని మనం బాధిస్తే అది తిరిగి మనమే బాధిస్తుంది...✍🏻
మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ధర్మాన్ని ...✍🏻✍🏻✍🏻
మనం చేసే సహాయంలోనే భగవంతుడు ఉంటాడు .....🙇♀️
మనకి ఉన్నదాంట్లోనే భగవన్నామంతో మనం భగవంతుని చేరుకునే విధంగా ఈ ఛానల్ మనందరికీ ఉపయోగపడుతుందని మీ అందరి సహకారంతో నా ఈ చిన్న ప్రయత్నం......✍️✍️✍️
To spread divine healing in truth way......👍
Subscribe our channel 👍@ sri matrenamaha hara 🙏🏻🙏🏻