Channel Avatar

J K Properties Telugu @UC-oZ5_eJRCMsqSi2vBZTnew@youtube.com

5 subscribers - no pronouns :c

హాయ్ ఫ్రెండ్స్. JK Properties ఛానెల్‌కు స్వాగతం. సొంత ఇల్లు


About

హాయ్ ఫ్రెండ్స్. JK Properties ఛానెల్‌కు స్వాగతం.
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి ఒక్కరు ఒక మంచి నివాసం ఏర్పరచుకోవాలి అని అనుకుంటారు... దాని కోసం చాల కష్టపడతారు.. ఖర్చుపెడతారు.... మరి అలంటి ఇల్లు కొనేటప్పుడు చాల విషయాలు ఆలోచించుకోవాలి... ఒక మంచి ఇల్లు కోసం చూసేవాళ్లకోసమే మేము ఈ ఛానల్ రన్ చేస్తున్నాము.. మీ అవసరాలకు తగిన ఇల్లు వెతికి మీకు చూపించటమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. ఇంటికి సంబంధించిన మీ రిక్వయిర్మెంట్స్ మాకు తెలియచేసినట్లయితే మేము మీకు అలాంటి ఇంటిని వెతికి చూపించటంలో మా ఛానల్ ద్వారా కృషి చేస్తాము... మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోండి.... మీ పాత ఇల్లు అమ్మాలనుకుంటే మీ ఇంటి ని వీడియో తీసి మాకు పంపించండి. మా ఛానల్ ద్వారా sell చేస్తాము.
Welcome to J K Properties where you get to see తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ real estate trends land prices hmda projects Dtcp projects & apartment prices videos in Telugu language
- Sellers can contact us for advertising your property in our channel.
- Call & WhatsApp : 9000258301