అమ్మలు మనకి అన్నీ నేర్పించి ప్రపంచాన్ని గెలిచేలా చేస్తారు, వాళ్ళు మాత్రం మనమే ప్రపంచం అని ...... వాళ్ళ ఆ ప్రపంచంలో ఉండిపోతారు. మనందరి విజయాలని చూసి ఆనందించిన అమ్మకి ఒక కొత్త ప్రపంచాన్ని అందిస్తే ...... మలి వయస్సులో మరో జీవితం మొదలవుతుంది.
"మా అమ్మ డాటర్ ఆఫ్ సుశీలమ్మ." సుశీలమ్మ అంటే ధైర్యానికి, ఆత్మస్థైర్యానికి చిరునామా ...... మా అమ్మ అది అందిపుచ్చుకొని మాకందించింది. 😘😍