Channel Avatar

Kollu Ravindra @UCyCMEFaZ-aYsiCNuMN6FJdw@youtube.com

574 subscribers - no pronouns :c

More from this channel (soon)


కార్తీకపౌర్ణమి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం గారు ఆదేశించారు. అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకువెళ్తున్నాం | Minister Kollu Ravindra Vists TTD తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర గారు #TTD #Tirumala #KolluRavindra పాండురంగ రథయాత్ర అశేష భక్త జనసందోహం నడుమ కన్నుల పండుగగా జరిగింది | Kollu Ravindra | Machilipatnam పాండురంగ స్వామి వారి రథోత్సవంలో ఇన్చార్జి బండి రామకృష్ణ పంతం గజేంద్రతో కలిసి పాల్గొనడం జరిగింది గత 5 ఏళ్ళ జగన్ పాలనలో 99 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగితే 615 కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదు జగన్ పాలనలో ప్రభుత్వ ఆదాయం కోల్పోయింది కొంతమంది నాయకుల జేబులు మాత్రం నిండాయి #APBudgetSession2024 పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు గతంలో ఒళ్ళు మరిచి అసభ్యకర పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం రాష్ట్రం ఎదురుకుంటున్న దుష్టసవాళ్లను అధిగమించి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు CM చంద్రబాబు CM చంద్రబాబు గారు 1995లో ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఇప్పటికీ మర్చిపోలేను | Kollu Ravindra ఈ టీవీ నిర్వహిస్తున్న కార్తీక మాస దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర గారు హైదరాబాద్ ని ప్రపంచానికి పరిచయం చేసింది చంద్రన్న అని బల్లగుద్ది చెప్పగలను. #APBudgetSession2024 Minister Kollu Ravindra Speech At AP Budget Session 2024 | AP Assembly 2024 | AP Assembly Session కృష్ణాజిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మచిలిపటం రూపకల్పనక ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు అవ్వాలి. #KolluRavindra #Machilipatnam #AndhraPradesh గౌడ్, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీ శయన,యడెలి కుటుంబసభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అసెంబ్లీకి రాకపోతే జగన్ తో పాటు ఇతర వైసిపి ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి | Kollu Ravindra కొల్లు రవీంద్ర గారు మినిష్టర్ అవ్వడం బందరు ప్రజల అదృష్టం #PublicTalk #KolluRavindra #Machilipatnam ఇప్పటివరకు ఏనాయకుడు చెయ్యని విధంగా బందరు అభివృద్ధి కోసం 2 వేల కోట్లు రూపాయలు తెచ్చారు రవీంద్ర గారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయవలసిన ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది MSME ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది | Kollu Ravindra |Machilipatnam కోట్ల రూపాయలు తీసుకొచ్చి బందరును అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు కొల్లు రవీంద్ర గారు | Machilipatnam నిత్యం జనాల్లో ఉండి ప్రతీ మనిషికి అందుబాటులో ఉండే ఒకేఒక్క నాయకుడు కొల్లు రవీంద్ర | Machilipatnam ప్రజలకోసం నిద్రాహారాలు మాని కష్టపడుతున్న మహోన్నత వ్యక్తి కొల్లు రవీంద్ర | Machilipatnam Public Talk ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మచిలీపట్నంలో ప్రజా నాయకుడు కొల్లు రవీంద్ర గారు. యువతకు ప్రోత్సాహకంగా ఉండేల డిసెంబరులో యువ కెరటాలు, జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం. సోషల్ మీడియాలో హద్దుమీరి మాట్లాడితే మా సత్తా ఏంటో చూపిస్తాం ఒక్కరిని కూడా వదలం | Kollu Ravindra కృష్ణ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన జట్టుకు బహుమతి అందించడం జరిగింది... అతి త్వలోనే మచిలీపట్నం లో 6 ఎకరాల్లో క్రీకెట్ స్టేడియం రాబోతోంది | Kollu Ravindra పేద ప్రజల జీవన సైలిని పర్యవేక్షించి పరిపాలన చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర | Machilipatnam Public Talk ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర గారు | Minister Kollu Ravindra వాడపాలెం గ్రామంలో వంగవీటి రంగా గారి విగ్రహాన్ని బాలశౌరి, బండి రామకృష్ణ కలసి ఆవిష్కరించడం జరిగింది నా వంతుగా 25 లక్షల రూపాయలు యాదవ కల్యాణ పండపం నిర్మాణానికి సహాయం చేస్తానని మాటిస్తున్నాను. బందరు యాదవ సోదరుల అభిమానాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాం..వాళ్లకి కావలసిన పనులు చెయ్యడానికి ముందుంటాం. పార్టీ కార్యాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిచయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మచిలీపట్నం - కోన వెళ్లే రోడ్డు వద్ద గుంతల రహిత రాష్ట్రం కార్యక్రమాన్ని ప్రారంభించిన కొల్లు రవీంద్ర మచిలీపట్నం బలరామునిపేటలో యాదవ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చెయ్యడం జరిగింది. టీడీపీ నేత పామర్తి రాజా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మచిలీపట్నం అభివృద్ధి కోసం నా ఊపిరి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉండి సేవచేస్తా. | Kollu Ravindra తెలుగు దేశం పార్టీ శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకున్న కొల్లు రవీంద్ర దంపతులు #TDPMembershipDrive2024 " దీపం 2 " పథకం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారబోతుంది | Kollu Ravindra సంవత్సరానికి 33వేల కోట్ల రూపాయలు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పేరుతో పేదలకు అందిస్తుంది కూటమి ప్రభుత్వం మచిలీపట్నం ఎన్టీఆర్ కాలనీలో "ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు | Kollu Ravindra Diwali Wishes గతంలో మద్యం నాణ్యతను కనీసం పరీక్షించే నాధుడు కూడా లేడు కానీ నేడు 9 దశల్లో పరీక్షిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలోని ఎక్సైజ్ శాఖ ల్యాబరేటరీని అధికారులతో పాటు పరిశీలించడం జరిగింది.