నా పేరు జ్యోతిర్మయి. Software Professional. Head of Quality (Software) వివిధ stages లో Job చేసాను. Currently living in Germany. Truly devotional channel. You will get all Stotras, Ashtakams, Ashtotara Satanamavalis of all Gods. సమస్త దేవీ దేవతలా స్తోత్రములు, అష్టకములు, అష్ టోత్తరములు ఒకే చోట పొందు పరిచే ప్రయత్నం. భగవంతుడు తన కథ కంటే కూడా తన భక్తుల కథలు వింటన ే ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే అటువంటి అద్భుత భక్తుల కథలు కూడా సేకరి ంచి వినిపిస్తున్నాము. మీ సందేహములకు సనాతన ధర్మంలో సమాధానములు ఆధ్య ాత్మిక గురువుల నుండి వినిన ప్రసంగముల నుండి సేకరించి మీకు అందించే ప్రయత్నము, ్ చేసుకుని మాతో భాగస్వాములు అవ్వండి.